Psalms 19:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు. మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము విన బడదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు; వాటి స్వరం వినబడదు.