Psalms 24:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే. ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు కీర్తన. [1] భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.