Psalms 35:28 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబుతాను. నేను ప్రతి దినము స్తుతిస్తాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా నాలుక మీ నీతిని ప్రకటిస్తుంది, దినమంతా మిమ్మల్ని స్తుతిస్తుంది.