Psalms 36:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము. దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనులచేతిని నన్ను పారదోలనియ్యకుము. అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గర్విష్ఠుల పాదం నాపైకి రానివ్వకండి, దుష్టుల చేతులు నన్ను తరుమనివ్వకండి.