Psalms 38:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను మరచిపోలేను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను పడిపోయేలా ఉన్నాను, నా బాధ నిత్యం నాతోనే ఉంది.