Psalms 38:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. నా దేవా, నన్ను రక్షించుము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా ప్రభువా నా రక్షకా, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి.