Psalms 41:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుటచూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా, నా శత్రువులు నన్ను భాధించని యెడల అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుటచూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా శత్రువు నాపై విజయం సాధించలేదు కాబట్టి, నేనంటే మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను.