Psalms 44:16 — Compare Translations

2 translations compared side by side

Telugu (BSI) 1880
నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు. నా శత్రువు నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష సాధిస్తున్నాడు.