Psalms 46:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందుచేత భూమి కంపించినప్పుడు, మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున భూమి మార్పునొందినను నడిసముద్రము లలో పర్వతములు మునిగినను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.