Psalms 47:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సర్వజనులారా, చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి. కోరహు కుమారులు చేసినది. గీతము. [1] సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి; దేవునికి ఆనందంతో కేకలు వేయండి.