Psalms 48:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు. వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు. వారంతా కలసి ముందుకు వచ్చారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజులు దళాలతో కలిసి, వారు ముందుకు వచ్చినప్పుడు,