Psalms 48:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు, వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు; వారు భయంతో పారిపోయారు.