Psalms 49:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సర్వజనులారా ఆలకించుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సర్వ దేశములారా, ఇది వినండి. భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి. కోరహు కుమారులది. గీతము. [1] సర్వజనులారా ఆలకించుడి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి,