Psalms 49:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి: