Psalms 49:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను. నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా నోరు విజ్ఞానవిషయములను పలుకును నా హృదయధ్యానము పూర్ణవివేకమునుగూర్చినదై యుండును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది; నా హృదయ ధ్యానం మీకు అవగాహన ఇస్తుంది.