Psalms 49:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమో చింపలేడు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు. నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు.