Psalms 50:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు. పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే.