Psalms 50:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం త్రాగను.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎడ్ల మాంసం నేను తింటానా? మేకపోతుల రక్తం త్రాగుతానా?