Psalms 50:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని, క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[4-5] ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై –బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు.