Psalms 54:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నా ప్రార్థనను, నేను చెప్పే సంగతులను ఆలకించుము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఓ దేవా! నా ప్రార్థన వినండి; నా నోటి మాటలను ఆలకించండి.