Psalms 55:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నా ప్రార్థన వినుము. దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి. తంతివాద్యములమీద పాడదగినది. దావీదు రచించినది. దైవధ్యానము. [1] దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, నా విజ్ఞప్తిని విస్మరించకండి;