Psalms 55:20 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు. అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా సహచరుడు తన స్నేహితుల మీద దాడి చేసి; వారితో తాను చేసిన నిబంధనకు తానే భంగం కలిగిస్తాడు.