Psalms 55:3 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టులబలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారుఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను. నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు. వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా శత్రువు నాతో అంటున్న దాన్ని బట్టి, దుష్టుల బెదిరింపులను బట్టి నాకు నెమ్మది లేదు; వారు నన్ను శ్రమ పెడుతున్నారు వారు వారి కోపంలో నా మీద దాడి చేస్తున్నారు.