Psalms 59:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారు తినుటకు ఏమైనా దొరుకుతుందని వెదకుతూ పోతారు. వారికి ఆహారం దొరకదు. నిద్రించుటకంత స్థలం దొరకదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఆహారం కోసం తిరుగుతారు సంతృప్తి చెందకపోతే కేకలు వేస్తారు.