Psalms 59:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి వస్తారు. వారు మొరిగే కుక్కల్లా పట్టణమంతా తిరుగుతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సాయంకాలమునవారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, కుక్కల్లా మొరుగుతూ, వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు.