Psalms 59:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా బలమా, నీకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను. దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా క్షేమస్థానం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా బలమా, నీకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరే నా బలం, మీ కోసమే నేను వేచి ఉంటాను; దేవా, మీరు, నాకు ఎత్తైన కోట,