Psalms 61:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నా ప్రార్థనా గీతం వినుము. నా ప్రార్థన ఆలకించుము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన. [1] దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఓ దేవా! నా మనవి వినండి; నా ప్రార్థన ఆలకించండి.