Psalms 63:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నీవు నా దేవుడవు. నాకు నీవు ఎంతగానో కావాలి. నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా నీకొరకు దాహంగొని ఉన్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు యూదా అరణ్యములోనుండగా రచించిన కీర్తన. [1] దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకు దును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవా, మీరు నా దేవుడు, నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను; నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో, నేను మీ కోసం దప్పిగొన్నాను, నా శరీరమంతా మీ కోసం ఆశపడుతుంది.