Psalms 66:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి. కీర్తన. గీతము. [1] సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి!