Psalms 66:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆయనకు ప్రభావముఆరోపించి ఆయనను స్తోత్రించుడి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి. స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన నామాన్ని కీర్తించండి ఆయనను స్తుతించి మహిమపరచండి.