Psalms 67:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక! ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు భూమి మీద దేశాలను పాలిస్తారు.