Psalms 68:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
బాషాను పర్వతము దేవపర్వతము బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బాషాను పర్వతము దేవపర్వతము బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుని పర్వతమా, పర్వత శిఖరమా, బాషాను పర్వతమా, కఠినమైన పర్వతమా,