Psalms 68:32 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి.(సెలా.)
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భూరాజులారా, దేవునికి పాడండి. మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి. (సెలా.)
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భూలోక రాజ్యాల్లారా, దేవునికి పాడండి, ప్రభువుకు స్తుతి పాడండి.