Psalms 69:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము. నా నోటి వరకు నీళ్లు లేచాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి. షోషన్నీయులను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన. [1] దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవా, నన్ను రక్షించండి, నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి.