Psalms 69:25 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారి పాళెము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారి కుటుంబాలు, ఇండ్లు పూర్తిగా నాశనం చేయబడునుగాక.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి పాళెము పాడవును గాకవారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారి స్థలం పాడైపోవును గాక; వారి డేరాలలో ఎవరు నివసించకుందురు గాక.