Psalms 70:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నన్ను రక్షించుము. దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి. దావీదు రచించినది. జ్ఞాపకార్థమైన కీర్తన. [1] దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవా, నన్ను రక్షించడానికి త్వరపడండి; యెహోవా, నాకు సాయం చేయడానికి, త్వరగా రండి.