Psalms 71:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నన్ను విడిచిపెట్టకుము. దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా దేవా, నాకు దూరంగా ఉండకండి; దేవా, సాయం చేయడానికి త్వరగా రండి.