Psalms 72:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు. రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన బలహీనులపై పేదవారిపై జాలి చూపుతారు, పేదవారిని మరణం నుండి రక్షిస్తారు.