Psalms 75:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను. ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురముచేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేనైతే నిత్యం ప్రకటిస్తాను; యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను.