Psalms 76:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు. పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు. భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు, దేశం భయపడి మౌనం వహించింది.