Psalms 77:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మోషే అహరోనుల ద్వార మీరు మీ ప్రజలను మందలా నడిపించారు.