Psalms 78:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి. నేను చెప్పే విషయాలు వినండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆసాపు కీర్తన. దైవధ్యానము. [1] నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా ప్రజలారా! నా ఉపదేశం వినండి; నా నోటి మాటలు వినండి.