Psalms 78:48 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను వారి పశువులను పిడుగుల చేతను చంపేశాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి పశువులను వడగండ్ల పాలుచేసెను.వారి మందలను పిడుగుల పాలుచేసెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన వారి పశువులను వడగండ్లకు, వారి మందలను పిడుగులకు అప్పగించారు.