Psalms 83:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము. వారిని అవమానించి, నాశనం చేయుము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాకవారు భ్రమసి నశించుదురు గాక.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఎప్పటికీ సిగ్గుపడాలి భయపడాలి; వారు అవమానంలో నశించెదరు గాక.