Psalms 83:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు.(సెలా.)
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అష్షూరు సైన్యం లోతు వంశస్థులతో చేరి, వారంతా నిజంగా బలముగలవారయ్యారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. (సెలా.)
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లోతు వారసులను బలోపేతం చేయడానికి అష్షూరు కూడా వారితో చేరింది.