Psalms 84:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి గిత్తీత్ అను రాగముమీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన. [1] సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సైన్యాల యెహోవా, మీ నివాసస్థలం ఎంత అందంగా ఉందో!