Psalms 87:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములమీద వేయబడియున్నది
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కోరహు కుమారుల కీర్తన. గీతము. [1] ఆయన పట్టణపు పునాది పరిశుద్ధపర్వతములమీద వేయబడియున్నది
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా తన పట్టణాన్ని పరిశుద్ధ పర్వతంపై స్థాపించారు.