Psalms 89:31 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి, నా ఆదేశాలను పాటించకపోతే
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒకవేళ వారు నా శాసనాలను ఉల్లంఘించినా నా ఆజ్ఞలను గైకొనకపోయినా,