Psalms 89:45 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతని ¸°వనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.)
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు. నీవు అతన్ని అవమానించావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని యౌవనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.)
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని యవ్వన దినాలను తగ్గించారు; అవమానంతో అతన్ని కప్పారు.