Psalms 90:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దైవజనుడైన మోషేచేసిన ప్రార్థన. [1] ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రభువా, తరతరాల నుండి మీరే మా నివాస స్థలంగా ఉన్నారు.